Log inSign up
RamajogaiahSastry
13.2K posts
user avatar
RamajogaiahSastry
@ramjowrites
సిరివెన్నెల పదరేణువు...మంచోడు....Lyricist-Telugu films..occasional singer...actor by hobby 😊 youtube.com/channel/UCJESW…
Joined January 2016
420
Following
856K
Followers
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    May 9, 2024
    మాలో ఒకడు మనలో ఒకడు మనిషితనానికి ప్రతీక మంచి ఆలోచనలున్న నేత శ్రీ @PawanKalyan గారు ఈ ఎన్నికల్లో బలిష్టమైన మెజారిటీతో గెలుపొందాలని ఆ శ్రీపాదశ్రీవల్లభుడిని ప్రార్ధిస్తూ పరిశ్రమలో ఒకడిగా వారి తరపున పిఠాపురం ప్రజల మద్దతునర్ధిస్తున్నాను 🙏 @MeherRamesh @SKNonline
    310K
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    Sep 1, 2022
    మంచితనం మానవత్వం సత్యం ధర్మం విలువలు వీటిని మించిన హీరోయిజం లేదని ఆచరణలో పాటిస్తూ అనుసరణీయ మార్గాన్ని చూపిస్తూ సాగిపోతున్న కర్మయోగి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు...💕🙏@PawanKalyan
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    Nov 30, 2021
    నాన్నా 💔
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    Sep 2, 2020
    మీరంటే... ముక్కుసూటితనం అడ్డంకుల్ని లెక్కచేయనిగుణం సహనం సేవానిరతి సమాజంపట్ల అక్కర మీ సంకల్పబలం కోట్లాది జీవితాల్ని ప్రభావితంచేసే వెయ్యి సూరీళ్ల వెలుగుగా ప్రకాశించాలని పరమార్ధాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీకు శ్రీ @PawanKalyan గారూ 🙏
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    May 19, 2022
    మా ప్రియతమ @tarak9999 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💕
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    Apr 24, 2022
    FB lo choosaa.. Edit super undhi kadhaa…💕💕💕💕
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    Jun 4, 2024
    జై గురుదత్త 🙏 హృదయపూర్వక శుభాభినందనలు శ్రీ ⁦@PawanKalyan⁩ గారూ... ఈ విజయం మరెన్నో ఘనవిజయాలకు జనసంక్షేమకార్యాలకు నాంది కావాలని మనసారా ఆకాంక్షిస్తూ సంతోషిస్తున్నాను 🙏
    131K
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    Nov 5, 2021
    ఏందయ్యా ఈ అరాచకం... ఏమైపోవాల జనాలు...అబ్బో 👌👌👌👌
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    May 20, 2025
    ప్రియతమ @tarak9999 దేవరకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..❤️
    74K
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    Sep 2, 2021
    పిలిచి బ్లాక్ బస్టర్ హిట్టు పాట కట్టబెట్టిన ప్రియతములు శ్రీ పవన్ కళ్యాణ్ శ్రీ త్రివిక్రమ్ గార్లకు ధన్యవాదాలు 🙏 ముఖ్యంగా మొదటిసారి విన్నప్పుడు ప్రతీ లైన్ కి పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విధానం ఎప్పటికీ మరచిపోలేను ఆ అరగంట సమయం అమూల్యం @MusicThaman సృజన విభిన్నం వినూత్నం గంభీరం
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    Sep 13, 2024
    Next week gonna be bigggggeeeesssttt Boooommmmbbb blaasstt of pan india AYUDHA POOOJA track🔥🔥🔥🔥🔥 @DevaraMovie
    497K
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    Jun 4, 2024
    తగ్గాడు...తాటదీసేలెక్కలో...నెగ్గాడు.. సత్యమేవజయతే.... ఇది కోట్లాది అభిమానులకు ఆదర్శ జీవనపాఠం ... ఓపిక సహనం సవ్యమైన ఆలోచనా దృక్పధం ...కలగలిసిన వ్యక్తిత్వం 21 కి 21 ఏంటి... అరాచకం కాకపొతే 👍 జై గురుదత్త 🙏
    103K
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    Mar 26, 2022
    Wish u a very happy birthday dear @AlwaysRamCharan garu…wishing you a great blockbuster career n happiness💕💕💕💕
  • user avatar
    RamajogaiahSastry
    @ramjowrites
    May 19, 2020
    ప్రియతముడు @tarak9999 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💕💕💕💕💕💕💕 RRR మీకు గొప్ప విజయాన్ని అందించాలి 👍👍👍👍👍👍👍

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms of Service|Privacy Policy|Cookie Policy|Accessibility|Ads info|© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up