0% found this document useful (0 votes)
23 views4 pages

Dammennu Police Complaint

Uploaded by

rtiprsv365
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
0% found this document useful (0 votes)
23 views4 pages

Dammennu Police Complaint

Uploaded by

rtiprsv365
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd

ఉండ్రాజవరం మండలం, దమ్మె న్ను డ్రామ సర్వే నంబర్లు 71/3బి, 83/2 లు డ్రరభుత్ే

భూములుా ఉను వి. 1985 వ సంవత్స రములో ఈ భూమిని పేదలకు ఇళ్ళ స్సల
లా ల నిమిత్తం

రట్టాలు ఇచ్చి నట్లుా రెవెన్యూ అధికార్లల న్నంచ్చ పందిన అధికారిక రడ్రాల ద్వే రా

తెలుస్తతను ది. అందులో ర


స్ ీ కోడూరి ర
స్ ీరాములు అనే వూ క్తక్తత మూడు సంట్ ు స లా ం రట్టా
స్ ల

ఇచ్చి నట్లుాన్న, త్దురరి సిరిబోయిన గోపాలము వాసతవ రట్టాద్వర్ల న్నంచ్చ కొన్నగోలు

చేసినట్లుాన్న, త్దనంత్రం గోపాలం ారి కుమార్లలలో ఒకర్ల ఒకటిను ర సంట్ ు భూమిని స్ర ీ

జుత్తతగ నాగేశ్ే ర రావు అనే వూ క్తక్తత అమిె వేసినట్లుాన్న క్షేడ్రత్ ా


స్ లా యి రరిరలనలో

తెలియవచ్చి నట్లుా వీ.ఆర్.ఓ., మరియు మండల రెవెన్యూ ఇన్స్స ె క ార్ ారి నివేదిక ద్వే రా

తెలుస్త ంది.

అనా వాసతవ రట్టాద్వర్ల అకక డ ాే ధీనములో లేడని తెలిసినరె టికీ రెవెన్యూ

అధికార్లలు ఆ స్సల
లా నిు త్తరిగి ాే ధీనము చేస్తకోవానిక్త చరూ లు తీస్తకోలేదు. అలగే రెండు

ార్లు అమె కాలు జరిగినట్లుా ధృవీకరిస్తతనాు ర్ల. అమలులో ఉను చట్టాల డ్రరకారం డ్రరభుత్ే

భూమిని అమె కాలు ాగించానిక్త అవకాశ్ం లేదు. రిజిస్ట్రష


ా న్ శాఖ వారి రికార్లుల ఆధారంా

సదర్ల సర్వే నంబర్ల నిషిదధ భూముల జాబిాలో ఉను ది.

అలగే ఆ స్సల
లా ము చుట్లారకక ల నివాసితులు సె ందన లో చేసిన ఫిరాూ దున్న విచారించే

డ్రకమములో గౌరవ ాహిశిలార్ల ారిక్త కూడ సదర్ల ఇంటి స్సల


లా ములో చరిి నిరే హిస్తతను ట్లు

సె షము
ా ా ఋజువు అయినది. అలగే వీ.ఆర్.ఓ. మరియు ఆర్.ఐ. ారి నివేదిక డ్రరకారం సదర్ల

స్సల
లా ము వాసతవ రట్టాద్వర్ల అకక డ అన్నభవములో లేరని తెలిసినరె టికీ త్మ విధి నిరే హణలో

భాగముా చట్ ా వూ త్తర్వకముగ ఆడ్రకమణలో ఉను వారిని తొలగించే డ్రరడ్రక్తయ చేయకుంా త్మ విధి

నిరే హణలో భాగముా ఏ.పీ. లండ్ ఎండ్రకోచ్ మ్మంట్ చట్ం


ా 1905 మరియు జీ.ఓ. 188/2011

రంచాయతీరాజ్ శాఖ వారి ఉత్తర్లే లు మరియు గౌరవ హైకోస్ర్లా వారి ఉత్తర్లే ల డ్రరకారం డ్రరభుత్ే

ఆస్తతలన్న కాపాడడములో వారి బాధూ త్లన్న విసె రించడం ద్వే రా అనధికార చరిి చుట్లారకక ల

నివాసితులకు నిరంత్ర తీడ్రవ ఇబబ ందులన్న కలిగిస్తతనాు ర్ల.


గౌరవ రంచాయతీ కారూ దరిి ార్ల ాహిశిలార్ ారిక్త సమరిె ంచ్చన నివేదిక డ్రరకారం బీ.సీ.

కాలనీలో చరిి నిరే హిస్తతను ట్లు, పెదా పెదా సండుు పెటిా కాలనీ వాస్తలకు ఇబబ ందులు గురి

చేస్తతనాు రని ఫిరాూ దులు రాా సదర్ల పాసర్


ా ారిని పిలిచ్చ నోటీస్తలు జారీ చేసినట్లు

తెలుస్తతను ది. అనేక ార్లు ఫిరాూ దులు చేసినా త్మ రరిష్కక రం కాలేదు కాబటిా ాము కూా

భజనలు చేసి పెదా శ్బాధలు చేాతమని తెలిసినందున మత్ రరమైన ఘర షణలు జరిగే అవకాశాలు

ఉనాు యని త్గిన చరూ లు తీస్తకోవలసినదిా కోరి యునాు ర్ల.

అయితే రంచాయతీరాజ్ శాఖ వార్ల ఇచ్చి న జీ.ఓ.376, తేదీ 29.11.2012 డ్రరకారం

మత్రరమైన కట్ా
ా లకు సంబంధిత్ జిలు కలెక ార్ ారి అన్నమతులు త్రె నిసరి. అంతే

కాకుంా రంచాయతీ కారూ దరిి ార్ల మత్ ఘర షణలు జరిగే అవకాశ్ం ఉంది అని రాార్ల కానీ

పోలీస్త వార్ల రాసిన రిపోర్ ా లో పాసర్


ా కులం "రజక" అని రాసినార్ల. అంటే రెవెన్యూ రికార్లులలో

హిందువులుా కొనాగుతూ కూా స్ట్ైసతవులుా చెలమణీ కావచుి అని రంచాయతీ కారూ దరిి

ార్ల ధృవీకరించ్చనార్ల. ఆ విధముా పాసర్


ా అనధికార చరిి నిరే హణకు మరియు

అనధికారికముా డ్రరభుత్ే రికార్లులలో హిందువుా కొనాగానిక్త ఇతోధికముా సహకరించ్చనార్ల.

దమ్మె న్ను లో జరిగిన సంఘట్నలంటి సంఘట్న ఇదే జిలులో అనరరి త డ్రామములో

జరిగినది. డ్రరభుత్ే భూమిలో అనధికారికముా నిరిె స్తతను నిరాె ణానిు త్క్షణ నిలుపుదల

చేయాలని సంబంధిత్ రెవెన్యూ మరియు రంచాయతీ అధికార్లలు హుకుం జారీ చేసినార్ల.

అనధికార కట్డ
ా ం త్మ దృషిక్త
ా వచ్చి న వెంట్నే అమలు లో ఉను చట్టాలు అనీు డ్రరయోగించ్చ విధి

నిరే హణలో త్మ నిబదత్


ధ న్న డ్రరదరిి ంచ్చనార్ల. కానీ ఇకక డ పూరి త విర్లదము
ధ ా ఒక మానిక్త

రరోక్షముా సహకరించడం ద్వే రా సమాజములో డ్రరభుత్ే ం రట్ ు వూ త్తర్వక భావన కలిగేల

అధికార్లలు వూ వహరిస్తతనాు ర్ల.

సె ందనలో ఫిరాూ దున్న నిరీే రూ ం చేసినార్ల, చుట్లారకక ల నివాసితులు 70-80 మంది రాత్

పూరే క ఫిరాూ దు చేసినందుకు బండ్ ఓవర్ కేస్త పెటిా స్తమార్ల 10 న్స్లలు మండల
కారాూ లయమునకు త్తపిె నార్ల. హిందువులు భజనలు చేయానిక్త ఏరాె ట్లు చేస్తతనాు ర్ల అనే

విషయములో సరయిన ఆధారాలు లేక పోయినరె టికీ ఈ చరూ న్న శాంత్త భడ్రధత్ల రరిరక్షణలో

భాగముా చెరె వచుి న్న, కానీ అకక డ సమసూ కు మూల కారణము అయిన అనధికారిక చరిి

నిరే హణ విషయములో చట్ం


ా నిర్వ ాశించ్చన విధముా త్గిన చరూ లు తీస్తకోకుంా అధికార్లలకు

గోడున్న వినిపించుకుంటే బండ్ వోవర్ కేస్తలు పెట్డ


ా ం ద్వే రా చుట్లారకక ల వార్ల కనీసం

అధికార్లలకు ఫిరాూ దులు కూా చేయకుంా వారి హకుక లన్న కాలరాసి, పాసర్
ా ారి అాంఘిక

చరూ లకు రరోక్షముా సహకరించడం ద్వే రా, చుట్లారకక ల వారి డ్రరశాంత్ జీవనానిక్త తీడ్రవ

ఆట్ంకములు కలిగిస్తతనాు ర్ల.

కాబటిా గౌరవ స్రష


ా న్ హౌస్ ఆఫీసర్ ారిక్త విను వించుకునేది ఏమనా, డ్రరభుత్ే

అధికార్లలు అయిన మండల ాహిశిలార్ ార్ల, మండల రెవెన్యూ ఇన్స్స ె క ార్ ార్ల, దమ్మె న్ను

డ్రామ రెవెన్యూ అధికారి ార్ల, దమ్మె న్ను డ్రామ రంచాయతీ కారూ దరిి ార ు మీద త్గిన చరూ లు

తీస్తకోవలసినదిా కోర్లచునాు న్న.

(NEELAPU VENKATA REDDY)

ఈ ఫిరాూ దుకు జత్ చేసిన రడ్రాలు:

1. గౌరవ వీ.ఆర్.ఓ. ార్ల ఆర్.ఐ. ార్ల సమరిె ంచ్చన రిపోర్లా.

2. గౌరవ రంచాయతీ కారూ దరిి ార్ల సమరిె ంచ్చన రిపోర్లా.

3. సె ందన ఫిరాూ దు ముగిస్తత గౌరవ ఎం.ఆర్.ఓ. ార్ల వివరణ.

4. బండోవర్ కేస్తలో గౌరవ ఉండ్రాజవరం పోలీస్త వార్ల సమరిె ంచ్చన రిపోర్లా.


5. సదర్ల భూమి డ్రరభుత్ే భూమి అని ఉండ్రాజవరం మండల రెవెన్యూ కారాూ లయము వార్ల

ఇచ్చి న సమాచారము.

6.సదర్ల సర్వే నంబర్ల నిషిదధ జాబిాలో ఉను ట్లు రిజిస్ట్రష


ా న్ శాఖ వారి ఆన్ లైన్ సమాచారం.

ఈ ఫిరాూ దుకు నకలున్న త్గిన చరూ ల నిమిత్తం

1) జిలు కలెక ార్, తూర్లె గోద్వవరి జిలు వారిక్త,

2) జిలు పోలీస్త స్తపెరింటండంట్ వారిక్త సమరిె ంచడమైనది.

You might also like