పర్యావరణ కాలుష్ాం - గ్లోబల్ వార్నంగ్
(Environment Pollution - Global warming)
పర్యావరణంను ఆంగ్ోంలో ఎన్విర్యన్ మంట్ అంటారు. ఈ పదం ఎన్విర్యన్ (Environ) అను ఫ్రంచి
పదము నుండి పుట్టంది. దీన్వ అరథం చుట్టట ఆవర్ంచియున్న అంశాలు.( To surround) మన చుట్టట
ఉన్న భౌతిక, అభౌతిక పదార్యథల సమ్మేళన్మ్మ పర్యావరణం. ఏదైనా జీవి లేదా జీవ సముదాయాన్వన
ఆవర్ంచి ఉన్న జీవ, న్వర్జీవ పర్సర్యలు మర్యు వాట్ మధ్ా జర్గె అంత చరాలనే పర్యావరణం
అంటారు.
ఏదైనా భౌగ్లళిక ప్రంతంలో న్వర్ిష్ట కాలవావధిలో ఉన్నటువంట్ జీవ న్వర్జీవ కారకాల మొతతం
పర్యావరణం. అన్గా కాలాన్వన బట్ట. ప్రంతాన్వన బట్ట పర్యావరణo అనేక మారుులకు
లోన్వుతంది. పర్యావరణం ఒక గ్తిశీలమైన్ వావసథ. దీన్వ మౌలిక న్వర్యేణం ఆధారంగా
పర్యావరణాన్వనక్రంది రకాలుగా విభజంచవచుు.
పర్యావరణo
భౌతిక పర్యావరణం, జైవిక పర్యావరణం
(Physical Environment) ( Biotic Environment)
మాన్వులు
జంతవులు
ఘన్రూప వాయు రూప ద్రవరూప
పర్యావరణం పర్యావరణం పర్యావరణం మొకకలు
శిలావరణం వాతావరణం జలావరణం
(Lithosphere) (Atmosphere) (Hydrosphere)
జీవావరణం(Biosphere)
జైవిక అంశాలలో మాన్వుడే ప్రముఖ వాక్తత, యుక్తత పరుడు, నైపుణా
పరుడు, ఆలోచనాపరుడు, పర్యావరణాన్వన సృష్టంచగ్లడు. నాశన్ం చేయగ్లడు. శాస్త్రసంకేతిక ప్రగ్తి
వలన్ మాన్వుడు తన్ చుట్టట ఉన్న పర్సర్యలను, ప్రకృతిన్వ విన్వయోగంచుకుంట్ట వాట్న్వ అదుపు
చేయడంలో విజయం సధించాడు. ఈ క్రమంలోనే తన్కు తెలియకుండానే తన్ చుట్టట ఉన్న భౌతిక,
జైవిక పకృతి నాశనాన్వక్త కారణమవుతనానడు.
కాలుష్ాం ( Pollution) : కాలుష్ాం అనే పదాన్వన ఆంగ్ోంలో పొల్యాష్న్ ( Pollution) అంటారు. ఈ
పదం లాట్న్ భాష్ పదమైన్ పొల్యాటోన్వయం నుంచి గ్రహంచబడింది. దీన్వ అరథం
అపర్శుభ్రత(defilement) 20వ శతాబిం నాట్ భూ, జల వాయు కాలుష్యాలన్వనoట్న్వ వివర్ంచడాన్వక్త
ఈ పదాన్వన విర్విగా ఉపయోగంచడం జర్గంది. 1965 నాట్ అమర్కా అధ్ాక్షుడు న్వయమంచిన్ శాస్త్ర
సలహా మండలి (Science Advisory Committee) తన న్వవేదికలో ఈ క్రంది విధ్ంగా న్వరిచించింది
“మాన్వుల చరాల వలన్ ప్రతాక్షంగా గాన్వ పరోక్షంగా గానీ ఎకుకవ మోతాదులో గానీ కొదిి మోతాదులో
గాన్వ చిన్న ప్రంతంలో గాన్వ విశాల ప్రంతంలో గాన్వ మన్ చుట్టట ఉన్న పర్సర్యలు
అవాంఛనీయ మారుులకు గుర్ కావడం, జీవుల భౌతిక రసయన్వక శక్తత ప్రసరణా వావసథలో మారుులకు
దోహదం చేసే చరాలనీన పర్యావరణం కాలుష్ాం క్రందకే వసతయి.
కాలుష్ాకాలు (Pollutants): ఫ్రడ్రిక్ వారనర్ ప్రకారం “ మన్ చుట్టట ఉన్న జీవుల పెరుగుదలను తగగంచే
ఆహారపు గొలుసు ను ప్రభావితం చేసే మాన్వ ఆరోగాాన్వన పాడుచేసే ఏ రకమైన్ పదారథమైనా అది
కాలుష్ాకారకమ్మ. మాన్వ చరాల వలన్ పర్యావరణ పర్సర్యల సహజ గుణాన్వన మార్ువేసే
వాంఛనీయం కాన్వ పదార్యథలను పర్యావరణ కాలుష్ా కారకాలు అంటారు. ఈ కాలుష్ా కారకాలు ఘన్,
ద్రవ, వాయు రూపంలో ఉంటాయి.
పార్శ్రామక విపోవం, పట్టణీకరణ వలన్ భార్జ ఎతతన్ పర్యావరణం కలుష్తమవుతంది. ముఖాంగా
మూడు రకాల కాలుష్యాలు నేడు ప్రమాదకర స్థథతిక్త చేర్యయి. అవి వాయు కాలుష్ాం, జల కాలుష్ాం నేల
కాలుష్ాం, నేడు ఇవి ప్రపంచం ముందున్న ప్రధాన్ సమసాలు.
వాయు కాలుష్ాం: గాలి అనేక వాయువుల మశ్రమం, గాలిలో ముఖాంగా న్త్రజన్వ 78.09 % ఉంది. ఇది
పంట్లకు ఉపయోగ్పడుతంది. మొకకలకు ఎరువుగా ఉపయోగ్పడుతంది. ఆక్తిజన్ 20.95 % ఉంది
ఇది ప్రణవాయువు. కారబన్ డయాక్సిడ్ (బొగుగపులుసు వాయువు) 0.03% ఉంది. ఇది మొకకలలో
క్తరణజన్ా సంయోగ్ క్రయ కు తోడుడుతంది.
ఇంకా ఆర్యగన్, న్వయాన్, హలియం, క్రపాటన్, హైడ్రోజన్, ఓజోన్, జనాన్, మథేన్ వంట్ అనేక
వాయువులు ఉనానయి. వీట్తోపాటు నీట్యావిర్, దుముే, ధూళి కణాలు
ఉంటాయి. జీవావరణంలోన్వ జీవులన్వనంట్కీ గాలి చాలా ముఖామైన్ది. ఇది శాిసక్రయకు అవసరం.
మాన్వుడు ఆహారం లేకుండా కొన్వన వార్యలు, నీరు లేకుండా కొన్వన రోజులు జీవించగ్లడు, కానీ గాలి
లేకుండా కొన్వన న్వమష్యలు కూడా జీవించలేడు. ఒక వాక్తత రోజుకు 82,000 సరుో
శాస్థసతడు. సుమారుగా 16 క్తలో గ్రాముల గాలిన్వ పీలుుకునానడు. శాిసక్రయలో ప్రణవాయువును
పిలుుకొన్వ కారబన్ డయాక్సిడున విడుదల చేసతడు.
ప్రపంచ ఆరోగ్ా సంసథ ప్రకారం (World Health Organisation): వాయు కాలుష్ాం అన్గా
“ఘన్, ద్రవ, వాయు స్థథతి లో ఉన్న కొన్వన అవాంఛనీయ పదార్యథలు వాతావరణంలోక్త పర్మతిక్త మంచి
చేర్న్పుుడు. అవి వాతావరణ సంఘట్న్ములో మారుు తీసుకు ర్యవడం వలన్ జీవులకు, వాట్
పర్సర్యలకు హాన్వ కలిగంచే స్థథతి” న్వ వాయు కాలుష్ాంగా పేర్కంది. వాయు కాలుష్యాన్వక్త సర్హదుిలు
ఉండవు. ఇది ప్రపంచ సమసా.
వాయు కాలుష్ాకాలు (Air Pollutants): పర్యావరణ ప్రవేశించిన్ తరువాత జర్గే మారుుల
ఆధారంగా గాలి కాలుష్ాకాలను రండు రకాలుగా విభజంచవచుు.
1. ప్రథమక కాలుష్ాకాలు : పర్యావరణంలోక్త విడుదల కాక ముందు ఏ స్థథతిలో
ఉనానయో, పర్యావరణంలోక్త విడుదల అయిన్ తర్యిత కూడా అదే స్థథతిలో ఉండి పర్యావరణాన్వన
కలుష్తం చేసే కాలుష్యాలను ప్రధ్మక కాలుష్ా కారకాలు అంటారు ఉదాహరణకు సలఫర్ డై
ఆక్సిడ్.
2. దిితీయ లేదా గౌణ కాలుష్ా కాలు: ప్రధాన్ కాలుష్ాకాలు పర్యావరణంలోక్త విడుదలయిన్
తరువాత జర్గే రసయన్వక మారుుల కారణంగా ఏరుడే నూతన్ పదార్యథలు ఉదాహరణకు
ఓజోన్
సధారణంగా గ్రామాలలో కంటే పట్టణాలలో వాయుకాలుష్ాం ఎకుకవ. పట్టణాలలో సలఫర్ డై ఆక్సిడ్,
నైట్రోజన్ ఆక్సిడ్ వాట్తో పాటు మాన్వుల ఆరోగాాన్వక్త హాన్వ చేసే కారబన్ డై ఆక్సిడ్, కారబన్ మోనాక్సిడ్
వంట్ విష్ తలా వాయువులుoటాయి. అలాగే బంజన్, సీసం, ఓజోన్
మర్యు పాలి అర్మాట్క్ హైడ్రోకారబన్ి మొదలైన్వి ఉంటాయి.
వాహన్ కాలుష్ాం: రోజు రోజు కీపెరుగుతన్న పట్టణీకరణ ప్రక్రయ వాయు కాలుష్ాం లో ప్రమాద
ఘంట్కలను మ్రోగస్తంది. పెది న్గ్ర్యలోో ఈ సమసా తీవ్రంగా ఉండగా, ముఖా న్గ్ర్యలన్వనట్లో వాయు
కాలుష్ాం ప్రధాన్ సమసాగా ఉంది. దీన్వ వలన్ న్గ్ర ప్రజలకు తలనొపిు, వికారం, కాళళ మంట్లు,
శాిసకోశ సమసాలు, కంట్ చూపు సమసాలు పెరుగుతనానయి.
పార్శ్రామక కాలుష్ాం: సితంత్ర అన్ంతరం పార్శ్రామక కాలుష్ాం భారతదేశంలో పెరుగుతూ
వసుతన్నది. అధిక మొతతంలో పార్శ్రామక వార్యథలు వాతావరణంలోక్త వెదజలుో బడుతనానయి. వీట్లో
ముఖాంగా కారబన్ మోనాక్సిడ్, కణరూప కాలుష్ాకాలు, సలఫర్ డయాక్సిడ్, నైట్రోజన్ ఆక్సిడ్ మొదలైన్వి.
ఢిల్లోలో పెది భార్జ పర్శ్రమల తో పాటు 70,000 చిన్న తరహా పర్శ్రమలు ఘన్, ద్రవ, వాయు రూప
కాలుష్యాలు విడుదల చేసుతనానయి. ఇవి అతాంత అనారోగ్ా కారణాలు
వాయు కాలుష్ా న్వవారణకు తీసుకున్న చరాలు:
1. ఇంధ్న్ నాణాతా ప్రమాణాలు
2. డీజల్ నుండి సలఫర్ తగగంచడం
3. నాణామైన్ కందెన్లు
4. ప్రతాామానయ ఇంధ్నాలు
A. జీవ ఇంధ్నాలు
B. CNG కంప్రెస్డ్ నేచురల్ గాాస్డ
C. LPG లిక్తిఫైడ్ పెట్రోలియం గాాస్డ
D. విదుాత్ బ్యాట్ర్జ వాహనాలు
E. పాతవాహనాలను తొలగంపు
F. సమగ్రత తన్వఖీలు న్వరిహంచడం
G. ట్రాఫిక్ న్వరిహణ
H. ప్రజా రవాణా విధానాలు
I. నూతన్ సంకేతిక పర్జాాన్ం
J. అవగాహన్ కారాక్రమాలు ఏర్యుటు చేయడం.
జల కాలుష్ాం ( ద్రవరూప కాలుష్ాం): జీవావరణo నీట్తోనే మనుగ్డ సగసుతంది. నీట్ సిచఛత అనేది
మాన్వులకు సంబంధించిన్ అంశము. పకృతి అపారమైన్ నీట్ వన్రులను ఇచిుంది. ఈ
నీట్న్వ మాన్వాళి త్రాగ్డాన్వక్త, గ్ృహ అవసర్యలకు, పంట్లకు, పర్శ్రమలకు ఉపయోగసుతన్నరు లేదా
విన్వయోగసుతనానరు. ఈ క్రమంలోనే జనాలు జల వన్రులను దుర్ిన్వయోగ్ం చేస్థ కలుష్తం చేసుతనానరు.
ప్రపంచ ఆరోగ్ా సంసథ ఇచిున్ న్వరిచన్ం ప్రకారం జల కాలుష్ాం అన్గా ఏవైనా అవాంఛనీయమైన్
పదార్యథలు నీట్లో కలిస్థ దాన్వ భౌతిక, రసయన్, జీవ సంబంధ్మైన్ మారుులకు గుర్ చేస్థ వాట్న్వ
త్రాగ్డాన్వక్త వీలులేన్వ స్థథతిక్త చేరుడానేన జల కాలుష్ాం అన్వ పేర్కన్నది. జల కాలుష్ాం పైన్ చరు కేవలం
మాన్వుల గుర్ంచే కాక ప్రకృతి, జీవర్యసులు, వన్రుల సంరక్షణ ప్రకృతి సమతలాత కాపాడడం వంట్
అంశాలతో ముడిపడి ఉంది.
నీట్ నాణాత తగ్గడాన్వక్త ప్రధాన్ కారణాలు:
1. పట్టణీకరణ
2. పర్శ్రమలు
3. వావసయ సంబంధ్ వార్యథలు
4. నీట్ మళిోంపు
5. సంఘిక మత ఆచార్యలు
జల కాలుష్ాం వలన్ కలిగే ఫలితాలు; జల కాలుష్ాం వలన్ మాన్వ ఆరోగాాన్వకే కాకుండా జంత
జీవజాలాన్వక్త ప్రమాదమ్మ, నేల కూడా కలుష్తమవుతంది. వావసయ పంట్లను దెబబతీసుతంది. సముద్ర
జీవర్యశిన్వ కూడా ప్రభావితం చేసుతంది.
1. ఆరోగ్ా అంశాలు
2. కరబన్ పదార్యథలు
3. పోష్క విలువల పై ప్రభావం
4. HDS ప్రభావము
5. విష్ పదార్యథలు కలుష్తాల ప్రభావము
6. ధ్రేల్ వార్యథల ప్రభావము
నేలలు లేదా మృతితక కాలుష్ాం: భూమ మీద ఉండే మాన్వ, వృక్ష సంపదకు ఈ నేలలే ఆధారం. ప్రకృతి
ధ్రేన్వన త్రోస్థర్యజన్వ మాన్వుడు న్వరిహంచే కారాకలాపాల వలన్ మృతితక కాలుష్యాన్వక్త
కారణమవుతనానడు. నేల క్రమక్షయం అధిక మోతాదులో రసయన్వక ఎరువుల, పురుగుమందుల,
కలుపు న్వవారణ విన్వయోగ్ం వావసయ నేలలు కలుష్తాన్వక్త కారణమవుతనానయి. అట్వీ ప్రంతంలో
కారు చిచుులు, నీట్ ప్రవాహాలు కరువులు మొదలైన్వి కూడా నేల కాలుష్యాన్వక్త కారణమవుతనానయి.
ధ్ిన్వ కాలుష్ాం లేదా శబికాలుష్ాం: ధ్ిన్వ అనేది ఒక అవాంఛనీయమైన్ది. ఇది ఇతర ధ్ినులను
వన్న్వవికుండా చేస్థ చికాకును కలిగసుతంది. K.E మాక్ి వెల్ ప్రకారం “ఏ రూపంలో నైనా
అవాంఛనీయమైన్ ధ్ిన్వ కాలుష్ామ్మ. ఇది వాతావరణ కాలుష్యాలలో ఒకట్. అతి తీవ్రమైన్ ధ్ినులతో
మాన్వులకు అసౌకరాము, చికాకు కలిగంచే చరాలు ధ్ిన్వ కాలుష్ామ్మ” విచిత్రమైన్ విష్యం ఏమట్ంటే
ఆధున్వక నాగ్ర్కత ధ్ిన్వ కాలుష్యాన్వన పెంచుతోంది.
ముఖాంగా పట్టణ ప్రంతాలలో ధ్ిన్వ కాలుష్ాం తీవ్ర సమసా. ఐకార్యజాసమతి సీిడన్ ర్యజధాన్వ సటక్
హం న్వరిహంచిన్ పర్యావరణ సదసుిలో శబి కాలుష్ాంను ఇక సమసాగా గుర్తంచింది. దీన్వక్త
పర్మతలు ఉండాలన్వ తెలిపింది.
ధ్ిన్వ తీవ్రత ను డెస్థబుల్ి లో కొలుసతరు.
శబి కాలుష్ాం న్వవారణ మార్యగలు:
1. శబి కాలుష్యాన్వక్త గుర్ చేసే పర్శ్రమలను జనావాసలకు దూరంగా పెటాటలి
2. పర్శ్రమలలో యంత్రాల శబ్యిలను తగగంచడాన్వక్త సౌండ్ ప్రూఫ్ వాల్ి, ఇనుిలేట్రోను. బిగంచాలి.
3. పాత యంత్రాల సథన్ంలో కొతతవి సథపించడం, న్వరంతరం న్వరిహణలో ఉంచట్ం, ఆయిలింగ్,
గ్రీజు మొదలైన్వాట్తో యంత్రాల ర్యపిడి తగగంచట్ం.
4. నో హారన్ జోన్ ఏర్యుటు చేయడం
5. విమానాశ్రయాలు న్గ్ర్యలకు దూరంగా ఏర్యుటుచేయాలి
6. రోడు్క్తరువైపులా మొకకలు నాట్ంచాలి. దీన్వవలన్ 10 నుంచి 15 స్థబుల్ి ధ్ిన్వ తగుగతంది
7. రైలేి లైన్ోను ఆధున్వక టెకానలజీతో న్వర్ేంచి శబిన్వయంత్రణ చేయడం
8. హైవేలు, ప్రధాన్ రహదారులు జనావాసలకు దూరంగా బైపాసుో ఏర్యుటు చేయడం.
శీతోష్ణస్థథతి మారుు- గ్లోబల్ వార్ేంగ్
గ్లోబల్ వార్ేంగ్: ప్రపంచ భూమ ఉష్ణణగ్రత లు క్రమంగా పెరగ్డాన్వన గ్లోబల్ వార్ేంగ్ అంటాము.
అంటే భూమ వేడెకుకతంది. భూమపై క్రమంగా ఉష్ణణగ్రతలు పెరుగుతనానయి. ఇలా భూమపై
ఉష్ణణగ్రతలు పెరగ్డాన్వక్త గ్రీన్ హౌస్డ వాయువులే కారణం. వాట్లో ముఖామైన్ది కారబన్
డయాక్సిడ్ (CO2) కోోరో ఫ్లోరో కారబనుో(CFC’S) మథేన్ (CH4) నైట్రస్డ ఆక్సిడ్ (N2O) ఒజోన్
(O3) మొదలైన్వి నైట్రిక్ ఆమోం(NO) కారబన్ మోనాక్సిడ్(CO) లాoట్వి గ్రీన్ హౌస్డ
వాయువులతో చరాలు జరపడం దాిర్య సమసా తీవ్రతకు ద్రోహదం చేసతయి.
శీతోష్ణస్థథతి మారుులు రుజువులు:
1. పెరుగుతన్న ఉష్ణణగ్రతలు
2. కరుగుతన్న మంచు హమాన్వ న్దులు
3. సముద్ర మటాటల పెరుగుదల న్మోదు చేసుతనానయి
4. సముద్ర జల ఉష్ణణగ్రతలోో పెరుగుదల
5. ఉతతర్యరథ గ్లళంలోన్వ మంచు గ్డ్లు కరుగుతనానయి