refuse
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]
(file)
క్రియ
[<small>మార్చు</small>]తిరస్కరించుట, వద్దనుట, కాదనుట, అంగీకరించకపోవుట:
- He refused to come. – రానని తిరస్కరించాడు.
- He refused the offer. – ఆ ఆఫర్‌ను అంగీకరించలేదు.
- You cannot refuse punishment. – శిక్ష తప్పించుకోలేవు.
- God refused his prayer. – దేవుడు అతని ప్రార్థనను అంగీకరించలేదు.
నామవాచకం
[<small>మార్చు</small>]పనికిమాలినది, తిరస్కరించబడిన వస్తువు:
- Refuse of the food – ఎంగిలి.
- Refuse of the rice – పనికిమాలిన బియ్యం.
- These people are the refuse of society – వీరు సమాజంలోని మిగులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).