Jump to content

priest

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం

[<small>మార్చు</small>]

priestగురువు, ఆచారి, యాజకుడు, పూజారి, పురోహితుడు.

  • a Christian priest – క్రైస్తవ మతపరుడు, పాదిరి.
  • a Musulman priest – ముస్లిం మతగురువు, ముల్లా.
  • a sacrificing priestయాజకుడు, హోమాధికారి.
  • an officiating priest in a Vishnu temple – అర్చకుడు, నంబివాడు.
  • an officiating priest in a Siva temple – తంబళవాడు.
  • a priest in a village goddess temple – గ్రామదేవత ఆలయంలో పూజారి.
  • a family priest or chaplain – కుటుంబ పురోహితుడు.
  • a parish priest – గ్రామపు పురోహితుడు.
  • (Acts XIV.13) – ఆచారి, పూజారి.
  • (Heb. VII.21) – యాజకుడు, ఆచారి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).