bank
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కట్ట వేసుట.
- they banked up the water నీళ్ళను అడ్డ కట్టినారు.
నామవాచకం, s, కట్ట, గడ్డ, ఒడ్డు, తీరము.
- he raised a bank కట్ట వేసినాడు.
- my house is built on the banks of the river మాయిల్లు యేటి అంచున వున్నది.
- a little hill తిప్ప, దిబ్బ, మిట్ట.
- a bank for money కొఠీ.
నామవాచకం, s, add, the bank of faith భక్తనిధి.
సంబంధిత పదాలు
[<small>మార్చు</small>]- బ్యాంకర్
- ఖాతా
- డిపాజిట్
- లోన్
- నదీ తీరము
- ఒడ్డున
సేవలు:
[<small>మార్చు</small>]- బ్యాంకింగ్ సేవలు
- ఆన్‌లైన్ బ్యాంకింగ్
- రుణాలు
- ఫిక్స్డ్ డిపాజిట్లు
- వ్యాపార ఖాతాలు
Related terms
[<small>మార్చు</small>]- బ్యాంకు ఖాతా
- ఖాతాదారుడు
- చెల్లింపు
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).