Jump to content

attributable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ఆరోపించతగ్గ.

  • this fever is attributable to your eating fruit నీవుపండ్లు తిన్నందున జ్వరము వచ్చినది, నీవు పండ్లు తిన్ణది యీ జ్వరానికి కారణము.
  • thisdelay is not attributable to him యీ ఆలస్యము వాడివల్ల వచ్చినది కాదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).