Jump to content

and

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

సముచ్చయం, మరియు, అలాగు, అంతే కాక, తదుపరి.

వాక్యాల్లో వాడుక

[<small>మార్చు</small>]
  • he and I went there – వాడు మరియు నేను అక్కడికి వెళ్లాము.
  • more and more – మరింత ఎక్కువగా.
  • here and there – అక్కడక్కడా.
  • day and night – రాత్రి పగలు.
  • now and then – అప్పుడప్పుడు.
  • It fell down and broke – అది పడిపోయి పగిలిపోయింది.
  • he came and sat down – వాడు వచ్చి కూర్చున్నాడు.
  • Tell me and I will do it – నన్ను అడిగితే చేస్తాను.
  • God is a spirit and they that worship him must worship him in spirit and in truth – దేవుడు ఆత్మస్వరూపుడు గనుక అతన్ని పూజించేవారు ఆత్మతో మరియు సత్యంతో పూజించవలెను.
  • and yet – అయినా, అయినప్పటికీ.

సంబంధిత పదాలు

[<small>మార్చు</small>]
  • మరియు
  • అలాగు
  • అంతేకాక
  • కూడా
  • తదుపరి

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).