Jump to content

ముఖేష్ చౌదరి

వికీపీడియా నుండి
ముఖేష్ చౌదరి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ముఖేష్ చౌదరి
పుట్టిన తేదీ (1996-07-06) 1996 జూలై 6 (age 28)
భిల్వారా , రాజస్థాన్ , భారతదేశం
బ్యాటింగుఎడమచేతి
బౌలింగుఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017/18–ప్రస్తుతంమహారాష్ట్ర
2022–ప్రస్తుతంచెన్నై సూపర్ కింగ్స్
మూలం: [1]

ముఖేష్ చౌదరి (జననం జూలై 6, 1996) భారతదేశానికి చెందిన క్రికెటర్.[1] ఆయన దేశీయ క్రికెట్‌లో మహారాష్ట్ర తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.[2] ముఖేష్ చౌదరి 2017–18 రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున తన ఫస్ట్-క్లాస్ నవంబర్ 9, 2017న, 2019 అక్టోబర్ 7న లిస్ట్ ఏ అరంగేట్రం చేసి,[3] 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర తరపున ఆడాడు.[4] ఆయన 2019 నవంబర్ 8న ట్వంటీ20 అరంగేట్రం చేసి, 2019–20 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున ఆడాడు.[5] ముఖేష్ చౌదరి ఫిబ్రవరి 2022లో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది.[6][7][8]

ముఖేష్ చౌదరి రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో గోపాల్, ప్రేమ్‌బాయి దంపతులకు జన్మించాడు. ఆయన జైపూర్‌లోని రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు.[9]

మూలాలు

[మార్చు]
  1. "CSK's Mukesh Choudhary: Bowler's envy, neighbour's pride" (in ఇంగ్లీష్). The Indian Express. 26 April 2022. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
  2. "Mukesh Choudhary". ESPNcricinfo. Retrieved 9 November 2017.
  3. "Group A, Ranji Trophy at Pune, Nov 9-12 2017". ESPNcricinfo. Retrieved 9 November 2017.
  4. "Elite, Group B, Vijay Hazare Trophy at Vadodara, Oct 7 2019". ESPNcricinfo. Retrieved 7 October 2019.
  5. "Group C, Syed Mushtaq Ali Trophy at Chandigarh, Nov 8 2019". ESPNcricinfo. Retrieved 8 November 2019.
  6. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 13 February 2022.
  7. "IPL 2022: Mukesh Choudhary wreaks havoc before Tilak Varma lifts Mumbai to 155/7". The Times of India. 21 April 2022. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
  8. "Mukesh Choudhary ruled out of IPL 2023, CSK name India U19 World Cup star as replacement" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 30 March 2023. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
  9. "All you need to know about CSK's new pace sensation Mukesh Choudhary" (in Indian English). The Hindu. 4 May 2022. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.